ప్రభుత్వ వైఫల్యాలను ఎండ కట్టడంలో టిడిపి విఫలమైంది
జగన్ ను టార్గెట్ చేయటం మానుకొని సమస్యలపై దృష్టి సారించాలన్న సుజనా చౌదరి
రాజ్యాంగ పరిపాలనకు అతీతులమని జగన్ భావిస్తున్నాడన్న సుజనా చౌదరి
పోలవరం రివర్స్ టెంటరింగ్ విషయంలో కేంద్ర మరియు హైకోర్టు ఎన్ని ముట్టికాయలు వేసినా పట్టించుకోని జగన్
సమస్యలను పరిష్కారించాలసిన ప్రభుత్వం సమస్యలను సృష్టించటం ఈ రాష్ట్ర లోనే జరుగుతుంది
గాంధీజీ సంకల్ప యాత్ర ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి.