ఇంద్రకీలాద్రి పై చీరల విక్రయ కౌన్టర్ లో భారీ కుంభకోణం. అమ్మవారికి సమర్పించిన చీరల విక్రయాలకు సంబంధించి ఉద్యోగుల చేతి వాటం. కోటి రూపాయల వరకు సొమ్ము స్వాహా అయినట్లు ఆరోపణలు. చీరల విభాగంలో ఎంక్వయిరీ నిర్వహిస్తోన్న దేవాదాయ శాఖ కమిషనర్ పద్మకుమారి. ఐదు గంటల నుంచి అన్ని వివరాలు పరిశీలిస్తోన్న కమిషనర్.
దుర్గమ్మ చీరల విక్రయశాలలో ₹కోటి కుంభకోణం
Related tags :