ష్ట్ర, జాతీయ వ్యవహారాలపై ప్రకటనలు జారీ చేసేందుకు, పార్టీ వ్యవహారాలపై స్పందించేందుకు అధికార ప్రతినిధులను వైకాపా ప్రకటించింది. మొత్తం 30 మంది నేతలతో కూడిన జాబితాను విడుదల చేసింది. గతంలో అధికార ప్రతినిధులను ప్రకటించినప్పటికీ ఆ జాబితాను సవరిస్తూ తాజాగా 30 మందితో కూడిన జాబితాను వైకాపా కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. సీనియర్ నేతలతో పాటు ఇటీవల ఎన్నికైన శాసనసభ్యులను కూడా అధికార ప్రతినిధుల జాబితాలో చేర్చారు. ఈ మేరకు పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జి విజయసాయిరెడ్డి పేరిట ఈ ప్రకటన జారీ చేశారు.
1. గడికోట శ్రీకాంత్‌రెడ్డి 2. ధర్మాన ప్రసాదరావు 3. కె.పార్థసారధి 4. అంబటి రాంబాబు 5. జోగి రమేష్ 6. మల్లాది విష్ణు 7. మహమ్మద్ ఇక్బాల్ 8. భూమన కరుణాకర్‌రెడ్డి 9. కాకాణి గోవర్ధన్‌రెడ్డి 10. ఆనం రామనారాయణరెడ్డి 11. ఉండవల్లి శ్రీదేవి 12. విడదల రజని 13. అదీప్ రాజ్ 14. అబ్బయ్య చౌదరి 15. నారమల్లి పద్మజ |
16. మేరుగ నాగార్జున 17. తెల్లం బాలరాజు 18. రాజన్న దొర 19. సిదిరి అప్పలరాజు 20. గుడివాడ అమర్నాథ్ 21. కిలారు రోశయ్య 22. జక్కంపూడి రాజా 23. బత్తుల బ్రహ్మానందరెడ్డి 24. కాకమాను రాజశేఖర్ 25. అంకంరెడ్డి నారాయణమూర్తి 26. నాగార్జున యాదవ్ 27. రాజీవ్ గాంధీ 28. కె.రవి చంద్రారెడ్డి 29. ఈద రాజశేఖర్‌రెడ్డి 30. పి.శివశంకర్‌రెడ్డి |