ఇప్పుడు కథానాయికలకు పారితోషికం పెరిగిందని చెప్పుకొచ్చింది నటి తాప్సీ. స్కిన్షో వంటి ఇతర అంశాలతో నటిగా గుర్తింపు పొందిన ఈ బ్యూటీ బాలీవుడ్లో సెటిల్ అయ్యింది. అక్కడ హీరోయిన్ ఓరి యంటెడ్ కథా చిత్రాల అవకాశాలతో పాటు వరుస విజయాలు వరించడంతో స్టార్ హీరోయిన్ అయిపోయిం ది. ఈ మధ్య దక్షిణాదిలో నటించిన చిత్రాలు సక్సెస్ కావడంతో ఈ అమ్మడు ఖుషీ అయిపోతోంది. అంతే కాదు సక్సెస్లతో పారితోషికం పెరిగిపోతుంది కదా! తాప్సీ తన పారితోషికాన్ని పెంచేసింది. ఇటీవల కథానాయికలకు ప్రాముఖ్యత పెరిగిందని అందుకే పారితోషికం పెరిగిందని అంది. బాలీవుడ్ హీరోయిన్లు రూ.20 కోట్లకు పైగా పారితోషికం తీసుకోవడమే ఈ మార్పుకు చిన్న ఉదాహరణగా చెబుతోంది.
విజయాలు ఉన్నాయని
Related tags :