Business

మోడీ మరో సంచలన నిర్ణయం…బంగారం పైనా టాక్స్

Modi Govt Planning To Impose Taxation On Gold

నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వాన మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోందా? అంటే కవోచ్చానే వాదనలు వినిపిస్తున్నాయి. 2014లో అనూహ్య మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తరువాత భాజపా ప్రభుత్వం ధీర్గకాలిక ప్రయోజనాలతో ముందుకు వెళ్తోందానేది ఆర్ధిక నిపుణుల వ్యాఖ్య ఇందులో భాగంగా 2016 నవంబరు ఎనిమిదిన రాత్రి సమయంలో ప్రధాని మోడీ రూ. 500 రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రకటన చేశారు. ఈ నోట్ల రద్దుతో సామాన్యులు ఎంతో ఇబ్బందులు పడ్డారు. కానీ భావి వ్హారట నిర్మాణానికి ఇలాంటి సంచలన నిర్ణయాలు అవసరమని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత జీఎస్టీని అమలులోకి తీసుకు వచ్చారు.
*బంగారం పై కీలక నిర్ణయం
మోడీ ప్రభుత్వం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పని చేస్తోందని ఆర్ధిక వేత్తల అభిప్రాయం. దీంతో ప్రజలు తాతకాలికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం 2014 కంటే ఎక్కువ సీట్లు గెలిచి ప్రజా మద్దతు ఉందని నిరూపించుకుంది. ఈ నేపద్యంలో మోడీ ప్రభుత్వం మరెన్నో సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం బంగారం పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి.
*నిర్ణిత ప్రమాణానికి మించి బంగారం ఉంటె జరిమానా ‘
ఇంగ్హ్లిష్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం బంగారానికి సంబంధించి కేంద్రం ఓ అమ్నేస్తిక్ పధకాన్ని తీసుకు తనుందట. ప్రతిపాదన పధకం కింద నిర్ణిత ప్రమాణానికి మించి ఉన్న బంగారం పై జరిమానా ఉంటుంది. ఈ పధకానికి బందించిన అన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉందని చెబుతున్నారు. అయితే ఇది ప్రస్తుతం కేంద్రం పరిశీలనలో మాత్రమే ఉందని తెలుస్తోంది.
*లెక్కలేని బంగారం వివరాలు ఇవ్వాలి
లెక్కలేని లేదా రసీదు లేని బంగారం ఉంటె వివరాలు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వవలసి ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన రేటు ఆధారంగా దానిపై పన్ను విధిస్తారు. అంటే ప్రభుత్వ స్థిర ప్రమాణానికి మించి బంగారం ఉంటె జరిమానా లేదా పన్ను విధిస్తారు. ఇండి విద్యువల్ ప్యామిలీస్ కు ఇది వర్తిస్తుంది.
*బ్లాక్ మనీ నిరోధానికి
మోడీ ప్రభుత్వం ఎ సంచలన నిర్ణయం తీసుకున్నా భారత దీర్గాకాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుంటుందని ఆర్ధికవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతానికి పరిమితికి మించిన బంగారం ఉంటె పన్ను కేవలం పరిశీలనలో ఉందని తెలుస్తోంది. ఒకవేళ దీనిని అమలు చేసినా కారణం ఉందని చెబుతున్నారు. బంగారంలో నల్లదనం పెట్టుబడిని నిరోధించేందుకు దీనిని తీసుకు వస్తున్నారని చెబుతున్నారు.