Politics

వైకాపాలోకి దేవినేని అవినాష్?

Devineni Avinash To Quit TDP And Move To YSRCP-వైకాపాలోకి దేవినేని అవినాష్?

బెజవాడ టీడీపీ కి మరో షాక్…

వైసీపీ లోకి దేవినేని అవినాష్…

టీడీపీ ఇసుక దీక్ష కు ముందే పార్టీకి గుడ్ బై చెప్పనున్న తెలుగు యువత రాష్ట్ర అద్యక్షుడు అవినాష్..

గుణదల లోని స్వగృహంలో దేవినేని నెహ్రూ అనుచరులు, అభిమానులతో భేటీ అయిన దేవినేని అవినాష్…

వైసీపీ లోకి వెళ్లాలని అవినాష్ కు సూచించిన దేవినేని నెహ్రూ అభిమానులు…

నెహ్రూ అభిమానులకు పార్టీ లో గుర్తింపు లేదని కార్యకర్తల ఆవేదన..

వైసీపీలోకి వెళ్లాలని అభిమానుల ఒత్తిడి…

టీడీపీలో అవినాష్ కు సరైన ప్రాధాన్యత లేదని కార్యకర్తల ఆక్రోశం..

రెండు రోజుల్లో వైసీపీ లోకి చేరే ఛాన్స్….