ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి కుర్రకారు హృదయాలను దోచుకున్న ముద్దుగుమ్మ శ్రియా శరన్. రష్యన్ మ్యూజిషియన్ అండ్రూతో పెళ్లి తర్వాత సినిమాల్లో ఈ అమ్మడుకి సినిమా అవకాశాలు తగ్గిన మాట వాస్తవమే. సినిమాల్లో అవకాశాలు లేకపోతేనేం సోషల్ మీడియా పుణ్యమాని అందరికీ దగ్గరగానే ఉంటుంది. తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో యువతకు కిర్రెక్కిస్తుందీ అమ్మడు. రీసెంట్గా తిరువనంతపురంలోని ఇన్ఫినిటీ హోటల్లోని స్మిమ్మింగ్ పూల్‌లో బ్లాక్ బికినీతో శ్రియా శరన్ ఎంజాయ్ చేస్తున్న వీడియోను శ్రియా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసి అభిమానుల్లో సెగలు పుట్టిస్తుంది. ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 3.27 లక్షలు వ్యూస్ వచ్చాయి. ఈ అమ్మడు త్వరలోనే `అసురన్` తెలుగు రీమేక్‌లో వెంకటేశ్‌తో కలిసి నటిస్తుందని వార్తలు వస్తున్నాయి.
https://www.youtube.com/watch?v=hFW9SV8kA1g
నీటిలో అందాలు
Related tags :