Politics

కడప రైతులకు ఎన్నారై తెదేపా ఆర్థిక సాయం

కడప రైతులకు ఎన్నారై తెదేపా ఆర్థిక సాయం-Chandrababu Donates Money To Kadapa Farmers Contributed By NRI TDP

వైసీపీ అకృత్యాలకు నష్టపోయిన కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని రైతులకు ఎన్నారై టీడీపీ తరుపున మూడు లక్షల రూపాయిలు సమకూర్చి ఈ రోజు చంద్రబాబు చేతుల మీదగా రైతులకు అందఝేశారు. అమెరికా, యూకేలోని ఎన్నారై టీడీపీ శ్రేణులు ఈ సాయం అందించేందుకు ముందుకు వచ్చారు.