తాడికొండ ఎస్సీ నియోజకవర్గానికి చెందిన వైకాపా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాదిరిగానే హోం మంత్రి మేకతోటి సుచరిత అదే షెడ్యుల్ కుల దృవీకరణ పై వివాదాల్లో చిక్కుకుంది ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి సుచరిత అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యాదృచ్చికంగా గుంటూరులో మంగళవారం ఆమె కులకేసు విచారణ కోసం శ్రేదేవి హాజరియా రోజు హోం మంత్రి పై ఈకేసు నమోదైంది. ఫోరం ఫర్ ఇండిజినాస్ రైట్స్ ఎస్సీ కుల దృవీకరణకు దుర్వినియోగం చేసినందుకు సుచరిత పై అవసరమైన చర్యలు తీసుకోవాలని మేము ఎన్నికల సంఘాన్ని అబ్యార్దిన్చాము. వైకాపా తరపున ఆమె 2019 అసెంబ్లీ సర్వర్త్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అఫిడవిట్ లో ఎస్సీగా కాని ఇటీవల ఒక తెలుగు యూ ట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యు లో ఆమనే క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నట్లు పేర్కొంది అని ఫోరం సభ్యులు వివరించారు.
ఏపీ హోమ్‌మంత్రికి చిక్కులు
Related tags :