అమెరికాలో అయ్యప్ప శరణు ఘోషకు ఘనమైన ముగింపు లభించింది. అమెరికావ్యాప్తంగా అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు భారీ సంఖ్యలో తరలివచ్చి మేరీల్యాండ్‌లోని శివ విష్ణు ఆలయంలో తమ దీక్షను ముగించారు. ఈ కార్యక్రమ చిత్రాలు దిగువ చూడవచ్చు.
అమెరికాలో అయ్యప్పస్వాముల దీక్ష విరమణ
Related tags :