టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల టిఆరెస్ ఎన్నారై సలహాదారు మాజీ ఎంపీ కవితతో చర్చించి టీఆరెస్ కెనడా విభాగానికి పూర్తిస్థాయి కమిటీని ప్రకటించారు.ఇది పార్టీకి 40వ శాఖ అని తెలిపారు.మునిసిపాలిటీ ఎన్నికలలో అన్ని ఎన్నారై శాఖలు సోషల్ మీడియా లో ప్రచారం నిర్వహించాలని మహేష్ పిలుపునిచ్చారు.ఈ కమిటీకి ఎన్నికైన సభ్యులందరు ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం కెసిఆర్ గారికి,కార్యనిర్వాక అధ్యక్షుడు కేటీర్ కి ధన్యవాదాలు తెలిపారు.
*** కమిటీ వివరాలు:
అధ్యక్షుడు- కృష్ణ కుమార్ కోమండ్ల
ఉపాధ్యక్షుడు – ప్రభాకర్ తూము
జనరల్ సెక్రటరీ – సాయి రామ కృష్ణ కంటే
జాయింట్ సెక్రటరీ -చేతన్ కారబోయిన
కోశాధికారి -సతీష్ వీరవెల్లి
సోషల్ మీడియా ఇంచార్జి-లలిత్ ఆకుల
మెంబర్షిప్ ఇంచార్జి -సుమంత్ గన్నమనేని
పి ఆర్ ఓ -సాయి చరణ్ గడ్డం
స్పోర్ట్స్ ఇంచార్జి – ఉదయ్ ఆకుల
కల్చరల్ ఇంచార్జి -రామచంద్ర తల్లాడ
సోషల్ వెల్ఫేర్ ఇంచార్జి-మధు సుదాన్ పోగుల
ఈవెంట్ ఇంచార్జి -వినీష్ మేక
చారిటీ ఇంచార్జి- సందీప్ మండల
స్టేట్ వెల్ఫేర్ -లోకేష్ రేపాల
అడ్వైసర్-కరుణాకర్ పీచర,శ్రీనాథ్ కుండూరు