Agriculture

రైతులను అరెస్ట్ చేసిన పోలీసులకు జడ్జి అక్షింతలు

Judge Delivers Bail To Amaravathi Farmers Arrested By Local Police

పోలీసులకు అక్షింతలు

రైతులపై అక్రమ కేసుల పెట్టి అరెస్ట్ చేసిన పోలీసులపై ఫైర్ అయ్యిన జడ్జ్ !

ఏ కారణంతో అరెస్ట్ చేసారు?కత్తులు ఎక్కడ?ఎవరైనా ఐసీయూలో ఉన్నారా?వీరి నుండి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు ఏవి? అని ప్రశ్నల వర్షం

సమాధానం చెప్పలేక నోరెళ్లబెట్టి బిత్తరపోయిన పోలీసులు

రైతులకు బెయిల్ ఇచ్చిన మహిళా జడ్జ్

నేడు మధ్యాహ్నం రిలీజ్ కానున్న రైతులు