సౌత్ ఆఫ్రికా తెలుగు సంఘం ఆద్వర్యంలో జోహాన్ బర్గ్ లో ఫిబ్రవరి 8న సంక్రాంతి సంబరాలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతన్నాయి. ఏపీ ఎన్నార్టీ చైర్మన్ గూడపాటి వెంకట్, ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ, ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధులుగా హాజరవుతున్నారు. పూర్తీ వివరాలకు ఈ క్రింది బ్రోచర్ ను చూడండి.
సౌత్ ఆఫ్రికాలో సంక్రాంతి సంబరాలు
Related tags :