???????????☘???????
?1893: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అవార్డు గ్రహీత బి.ఆర్.అంబేద్కర్ జననం.(మ.1956)
?1912: టైటానిక్ ఓడ మునిగిపోయింది.
?1939 : సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. తెలుగు సాహితీకారుడు గొల్లపూడి మారుతీరావు జననం.
?1950 : శ్రీ రమణ మహర్షి , భారత తత్వవేత్త. మరణం.(జ. 1879)
?1963: ప్రముఖ చరిత్రకారుడు, కమ్యూనిస్టు నాయకుడు రాహుల్ సాంకృత్యాయన్ మరణం.( జ. 1893 )
?1968 : ప్రముఖ హేతువాది , మానవతా వాది బాబు గోగినేని జననం.
???????????☘???????
చరిత్రలో ఏప్రిల్ 14
Related tags :