చికాగో ఆంధ్రా అసోసియేషన్ ఆద్వర్యంలో ‘పల్లె సంబరాలు’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా పరిసరాలను తీర్చిదిద్దారు. సాంప్రదాయ వంటకాలను వండి వడ్డించారు. దీనికి సంబందించిన చిత్రమాలిక ఇది.
చికాగోలో తెలుగు పల్లె సంబరాలు-చిత్రాలు
Related tags :