Movies

చిరంజీవి నాగార్జునలతో మంత్రి తలసాని భేటి

Telangana Minister Talasani Meets With Chiranjeevi And Nagarjuna

జూబ్లీహిల్స్ లోని సినీనటుడు చిరంజీవి నివాసంలో సీనియర్ నటులు చిరంజీవి, నాగార్జునలతో సినిమా రంగం అభివృద్ధిపై సమావేశమైన సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.