DailyDose

చరిత్రలో ఏప్రిల్ 17

soundarya death anniversary

??????????????☘????
?1790 : గొప్ప రచయిత, చిత్రకారుడు, రాజకీయ నాయకుడు, శాస్త్రవేత్త, మేధావి బెంజమిన్ ఫ్రాంక్లిన్ మరణం (జ.1706).
?1961 : ప్రముఖ బిలియర్డ్స్ ఆటాగాడు గీత్ సేథి జననం.
?1964: వాయుమార్గం ద్వారా భూగోళాన్ని చుట్టివచ్చిన మొట్టమొదటి మహిళ జెర్రీ మాక్.
?1966: తమిళ సినిమా హీరో విక్రం జననం.
?1972 : శ్రీలంక కు చెందిన ప్రముఖ క్రికెట్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జననం.
?1975: భారత మాజీ రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ మరణం. (జ.1888).
?2004: ప్రముఖ సినిమా నటి సౌందర్య మరణం. (జ. 1972).
??????????????☘????