మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అశ్వారావుపేట ఎమ్మెల్యే నాగేశ్వరరావు కుమారుడు పెళ్ళికి వెళ్తూ మార్గమధ్యంలో లక్ష్మీపురం వద్ద ఆగారు. అంతకు ముందు నియోజకవర్గ సరిహద్దు గ్రామమైన రామచంద్రాపురం వద్ద తెదేపా నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం లక్ష్మీపురం చేరుకొని కొల్లిగట్ల వేంసూరు మీదుగా సత్తుపల్లికి వెళ్లారు. రెండు గంటల వ్యవధిలోనే ఆయన తిరిగి విజయవాడకు వెళ్ళిపోయారు.
తిరువూరు వచ్చిన చంద్రబాబు
Related tags :