పచ్చని ఆకు అంటేనే ప్రత్యేకం. అటువంటి ఆకులే అమ్మాయిలకు ఆభరణాలుగా మారిపోతే… ఆ అందం వర్ణనాతీతం. ప్రకృతిని ప్రతిబింబించే ఈ పచ్చని ఆభరణాలు ప్రస్తుతం యువతను కట్టిపడేస్తున్నాయి. సహజసిద్ధమైన ఆకులతో రూపొందుతున్న ఈ నగలు ఆకర్షణీయంగానే కాదు, పచ్చదనానికీ ప్రతిరూపంగానూ నిలుస్తున్నాయి.
ఆకులే లోలాకులు
Related tags :