WorldWonders

చావుభయంతో ఆత్మహత్యా ప్రయత్నం

Nirbhaya Culprit Vinay Sharma Attempts Suicide

తిహాడ్‌ జైల్లో నిర్భయదోషి వినయ్‌ శర్మ ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 16న వినయ్‌ ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది. జైలు గోడకు తల బాదుకోవడంతో అతనికి  గాయాలయ్యాయి. దీంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నిర్భయ దోషుల్ని మార్చి 3న ఉరి తీయాలని ఇప్పటికే న్యాయస్థానం డెత్‌ వారెంట్‌ జారీ చేసింది.