ఆస్టేలియా తెలంగాణ అసోసియేషన్ (ఆటా)కు నూతన కార్యవర్గం ఎన్నికయింది. అధ్యక్షుడిగా బైరెడ్డి అనిల్ రెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా పాల్వాయి కిరణ్, కార్యదర్శిగా ఫణి రంగరాజు, కోశాదికరిగా కొట్టాల వంశిరేడ్డి, సహాయ కార్యదర్శిగా యెన్నం కిషోర్, అదనపు కార్యదర్శిగా కర్రా శ్రీనివాస్, సాంస్కృతిక కార్యదర్శిగా బద్దం మహేష్, సమన్వయకర్తగా దామెర రవీందర్ కార్యవర్గ సభ్యులుగా పైళ్ళ మధు, పీ.సతీష్, హరి దీపక్, కోట్ల రఘు సలహా కమిటి సభ్యులుగా వీ.రాజవర్ధాన్ రెడ్డి, డీ.ప్రవీణ్ రెడ్డి, ఎ.అమరేందర్ రెడ్డి, బీ.పుల్లారెడ్డి, వి.కృష్ణ, ఎల్.శ్యాం ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులను సంస్థ సభ్యులు అభినందించారు.
ఆస్ట్రేలియా ఆటా అధ్యక్షుడిగా బైరెడ్డి అనిల్
Related tags :