కౌలాలంపూర్ విమానాశ్రయంలో ఉండిపోయిన తెలుగు వైద్య విద్యార్థులకు ప్రయాణ అనుమతి లభించింది.
150 మంది తెలుగు వైద్య విద్యార్థులకు కేంద్రం ప్రయాణ అనుమతి ఇచ్చింది.
కౌలాలంపూర్ నుంచి విశాఖ వచ్చేందుకు బోర్డింగ్ పాసులు అధికారులు జారీచేస్తున్నారు.
కాసేపట్లో విద్యార్థులు కౌలాలంపూర్ నుంచి విశాఖ బయల్దేరనున్నారు.