అందరిలానే నేనూ ఉంటే… అందులో కిక్కేముంటుంది అనుకుంటున్నారా… అయితే ఈ హ్యాష్‌ట్యాగ్ ఆభరణాలు మీ దగ్గర ఉండాల్సిందే. అదేంటి… హ్యాష్‌ట్యాగ్ అనేది గుర్తు కదా అని ఆశ్చర్యపోనవసరం లేదు. దాన్ని పెండెంట్, బ్రేస్లెట్, చెవి లోలాకుల్లా ధరించడమే ఇప్పుడు నయా ట్రెండ్. ఇది మాత్రమే కాదు… ఇన్ఫినిటీ, పర్సంటేజ్, ఎట్దరేట్… లాంటి గుర్తులు ఉన్న బంగారు, వజ్రాభరణాలు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. మీరూ ప్రయత్నించండి మరి!
Hashtag గొలుసులు లాకెట్లు చూసేయండి
Related tags :