కథానాయకుడు విక్రమ్ మరోసారి తనలోని ప్రతిభను వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ఆయన ఇప్పటికే పలు చిత్రాల్లో ఒకటి కంటే ఎక్కువ పాత్రలు పోషించారు. కాగా ఇప్పుడు ‘కోబ్రా’ సినిమాలో ఏడు పాత్రల్లో కనిపించి వినోదం పంచడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. విక్రమ్ ప్రతి పాత్రకీ అద్భుతమైన వ్యత్యాసం చూపించారు. ఆర్.అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై కూడా కరోనా ప్రభావం పడింది.
ఏడు పాత్రల్లో కోబ్రా
Related tags :