Devotional

ఇంద్రకీలాద్రి నుండి ప్రత్యక్ష ప్రసారం

Live Streaming Ugadi 2020 At Durga Temple Vijayawada

రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ: రేపు అనగా ది.25-03-2020 న శ్రీ శార్వరీ నామ సంవత్సరం ప్రారంభం, ఉగాది పర్వదినము సందర్భముగా శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానము నందు ఉదయము 10.00 గం.లకు శ్రీ కప్పగంతుల సుబ్బరామ సోమయాజి సిద్దాంతి గారిచే పంచాంగ శ్రవణ కార్యక్రమము నిర్వహించబడును. కావున మీడియా మిత్రులు తమ సహకారముతో ఈ కార్యక్రమమును ప్రత్యక్ష ప్రసారము ద్వారా భక్తులకు చేరువ చేయవలసినదిగా కోరుచూ, అవసరమగు ప్రత్యక్ష ప్రసార లింక్ యొక్క సమాచారము ఈ క్రింద తెలియజేయడమైనది.

Live signal will be available

Satellite:
GSAT-16 KU Band (55East)
D/L Frequency 12507.25 MHz,
Symbol Rate 1.1
DVBS2 -QPSK,
MSPS, Fec 3/4,
Polarization – Horizontal
(Pole Horizontàl 4 to 5)
(Need High beam LNB,11300)
Service Name: Dhatri 1

8585913378
9315448723
Akash – DSNG Engineer

అమ్మవారి సేవలో..
కార్యనిర్వహణాధికారి.