పెసరట్టు రుచిగా ఉండాలంటే.. పెసర్లతో పాటు బబ్బెర్లు, మినుములు కూడా మిక్సీ పట్టుకోవాలి.
ఇడ్లీలు పాత్రలకే అతుక్కుపోతున్నాయా? పాత్రలకు నూనె రాస్తే సరి.
గుడ్డు తినడానికి చాలామంది ఇష్టపడరు. కాస్త కారంలో నిమ్మరసం పిండి ఆ మిశ్రమానికి అద్దుకొని గుడ్డును తింటే రుచిగా ఉంటుంది.
ఒక పాత్రలో కొన్ని నీళ్లు తీసుకొని బాగా మరిగించి పారబోసి ఆ తర్వాత పాలను వేడి చేస్తే పాలు పగలవు.
పెసరట్టు పిండి చిట్కాలు
Related tags :