‘‘రాష్ట్రంలో కరోనా బాధితులకు సాధారణ చికిత్స జరుగుతోంది. గచ్చిబౌలిలో 15 రోజుల్లో 1500 పడకల ఆస్పత్రిని సిధ్దం చేశాం. కరోనా చికిత్సకు 22 ప్రయివేటు వైద్యకళాశాలలు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో 15,040 పడకలు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. కొత్తగా వచ్చే కరోనా బాధితులను గాంధీలో చికిత్స అందిస్తాం. పరీక్షల్లో నెగిటివ్ వస్తే జిల్లాల్లోనే క్వారంటైన్‌లో ఉంచుతారు. రాష్ట్రంలో 20లక్షల గ్లౌజులు అందుబాటులో ఉన్నాయి. మరో కోటి గ్లౌజులకు ఆర్డర్ ఇచ్చాం’’ – ప్రెస్‌మీట్‌లో మంత్రి ఈటల
గచ్చిబౌలిలో 1500పడకల ఆసుపత్రి రెడీ
Related tags :