నర్సింగ్ యాదవ్ భార్య చిత్ర యాదవ్:-
నా భర్త సాయంత్రం 4 గంటలు కు అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు
దీంతో మేము సోమజిగూడా యశోద ఆస్పత్రికి తరలించము
ఈరోజు ఉదయం కూడా డయాలసిస్ చేయించాము
అనుకోకుండా కోమలోకి వెళ్ళాడు , 48 గంటలు పాటు అబ్జర్ వేశాన్ లో ఉంచారు
ఇంకా వెంటిలేటర్ పైనే చికిత్స కొనసాగుతుంది
ఇంట్లో కింద పడిపోయాడు, తలకి గాయం అయ్యింది అని వస్తున్న వార్తలు అవాస్తవం
తను ఎక్కడ పడిపోలేదు , ఉన్నట్లు ఉండి కోమ లోకి వెళ్ళిపోయాడు
కోలుకుని తను ఆరోగ్యంగా ఇంటికి రావాలని దేవుని ప్రార్థిస్తున్నాం
సోషియల్ మీడియా లో వస్తున్న వార్తలు ఎవరు నమ్మకండి
క్షేమంగా ఇంటికి రావాలని అందరూ కోరుకోండి