అమెరికాలోని లాస్ఏంజిల్స్ నగరంలో జులై 3,4,5 తేదీల్లో జరగాల్సిన అమెరికా తెలుగు సంఘం(ఆటా) 2020 మహాసభలు వాయిదా పడ్డాయి. ఈ వేడుకలను డిసెంబరు నెలలో క్రిస్మస్ సెలవుల్లో నిర్వహించే యోచనలో కార్యవర్గం ఉన్నట్లు సమాచారం. ఎడిసన్‌లో జరగాల్సిన టాటా సభలు, అట్లాంటిక్ సిటీలో జరగాల్సిన నాటా సభలు కూడా నిరవధికంగా వాయిదాపడ్డాయి. వీటి తదుపరి నిర్వహణ తేదీలపై సమాఅరం ఇంకా తెలియాల్సి ఉంది.
“ఆటా” మహాసభలు వాయిదా
Related tags :