హిందీలో తెరకెక్కిన `లస్ట్‌స్టోరీస్` వెబ్‌సిరీస్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఈ వెబ్‌సిరీస్‌లో అత్యంత బోల్డ్‌గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది కియారా ఆడ్వాణీ. స్వయంతృప్తి పొందే గృహిణి పాత్రలో నటించి సంచలనం సృష్టించింది. ఈ వెబ్‌సిరీస్ ప్రస్తుతం తెలుగులోకి రీమేక్ అవుతోంది. కియార పాత్రలో ఈషా కనిపించనుందట. సంకల్ప్ రెడ్డి ఈ రీమేక్‌కి దర్శకత్వం వహిస్తున్నాడు. కియార తరహాలోనే ఈషా కూడా హాట్‌గా నటించనుందట. బోల్డ్ సీన్స్‌లో కియార తరహాలోనే కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. `కథ ప్రకారమే ఈ వెబ్ సిరీస్‌లో కూడా సెక్స్ కంటెంట్ ఉంటుంది. బోల్డ్నెస్, హాట్నెస్ ఉంటుంది. అయితే అది హద్దులు దాటదు. బోల్డ్నెస్ తప్ప బూతు కంటెంట్ ఉండద`ని ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో ఈషా చెప్పింది.
ఈషా కూడా చేస్తానంటోంది
Related tags :