చెన్నై నగరంలో ఆదివారం కిలో మటన్ రూ.1,100కు, కోడి మాంసం కిలో రూ.200 విక్రయమైంది. పొరుగు జిల్లాలు ఆంధ్ర, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల నుంచి మేకలు, గొర్రెలు దిగుమతి అవుతుంటాయి. లాక్ డౌన్ అమలుకు రావడంతో ఆయా రాష్ట్రాలు, పొరుగు జిల్లాల నుంచి వాహనాలు రావడం లేదు. దీంతో లాక్ డౌన్ ముందు కిలో మటన్ రూ.600 ధర ఉండగా, క్రమంగా పెరుగుతూ ఆదివారం రూ.1,100కు విక్రయమైంది.
కిలో మటన్ ₹1100

Related tags :