కరోనా ప్రబలకుండా రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి ఆర్జిత సేవలను ఆన్‌లైన్ విధానంలో అందుబాటులోకి తీసుకువచ్చారు. సోమవారం ఆలయ అధికారులు ఈ పక్రియను ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఇతర వివరాలకు ts.meeseva.telangana.gov.in ను సందర్శించవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.
యాదగిరిగుట్టలో ఆన్‌లైన్ సేవలు
Related tags :