దీన్ని ఒక్క కాలుతోనే చేయాలి. బోర్లా పడుకుని కుడికాలు వెనక్కి మడిచి కుడిచేత్తో కుడికాలి మడమ పట్టుకోవాలి. ఎడమచేయి, ఎడమకాలు నిటారుగా ఉండాలి. తల, భుజాలు, కుడిచేయి, కుడికాలు అన్నీ పైకి లేపాలి. శరీర బరువంతా పొట్ట మీద ఉండేలా చూసుకోవాలి. ఇలా 30 సెకండ్లు ఉన్న తర్వాత మరో కాలితో చేయాలి. కాళ్లు మారుస్తూ ఆరు నుంచి పదిసార్లు చేయాలి. శరీర బరువంతా పొట్ట మీదే ఉంటుంది కాబట్టి పొట్ట, తొడలు, పిరుదుల దగ్గర ఉండే కొవ్వు త్వరగా కరుగుతుంది.
ఏకపాద ధనురాసనం
Related tags :