ఆంధ్రా ప్రైడ్ ఆఫ ఒహాయో ఆధ్వర్యంలో ఆదివారం నాడు వెస్టర్విల్లో నిర్వహించిన వనభోజనాల కార్యక్రమంలో తెలుగు రుచులు కొలంబస్ పరిసర ప్రాంత ప్రవాసులను మైమరిపించాయి. విశాఖ పనసపొట్టు కూర, అమరావతి ఉలవచారు, తెనాలి వంకాయ బఠాణీ, దివిసీమ చేపల పులుసు వంటి అదిరిపోయే వంటకాలు అతిథులను అలరించాయి. స్థానిక మహిళలు ఉత్సాహంగా ఈ వంటలను రూపొందించారు. ఈ వనభోజన కార్యక్రమంలో పెద్దసంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. ఆ చిత్రాలు వీడియోలు మీకోసం…
ఒహాయోను మైమరిపించిన తెలుగు రుచులు
Related tags :