??????????????☘??
?1519 : గణిత శాస్త్రజ్ఞుడు, ఇంజనీర్, చిత్రకారుడు, శిల్పకారుడు, ఆర్కిటెక్ట్, వృక్షశాస్త్రజ్ఞుడు, సంగీత కళాకారుడు లియొనార్డో డావిన్సి మరణం.(జననం.1452).
?1911: తెలుగు చిత్ర నిర్మాత, దర్శకుడు. పి.పుల్లయ్య జననం .(మ. 1985)
?1921 : ప్రముఖ భారతీయ సినిమా దర్శకుడు సత్యజిత్ రే జననం.(మరణం.1992)
?1929 : ప్రముఖ తెలుగు వచన కవితా ప్రవీణులు పెనుమర్తి విశ్వనాథశాస్త్రి జననం ( మ.1998).
?1969 : వెస్టిండీస్ క్రికెట్ ఆటగాడు బ్రియాన్ లారా జననం
?2011 : ఒసామా బిన్ లాదెన్ ను పాకిస్తాన్ లో, అమెరికన్ సి.ఐ.ఏ. కాల్చి చంపింది.
??????????????☘??
చరిత్రలో మే 2
Related tags :