మెదడుకు పదును పెట్టాలే కానీ.. రాని ఐడియాలంటూ ఉండవు. ఏ ఐడియా వచ్చినా కూడా దాన్ని ఆచరణలో పెడితేనే దాని ఫలితం ఉంటుంది. లేదంటే ఆ ఐడియాలు అలాగే మనిషిలోనే ఉండిపోతాయి. కానీ.. ఈ వ్యక్తి మాత్రం తనకు వచ్చిన ఐడియాను బ్రహ్మాండంగా ఆచరణలో పెట్టాడు. పనికి రాని కారు ఇంజిన్ను ఉపయోగించి చెరుకు రసాన్ని తీయడం కోసం భలే ఉపయోగిస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Sunday morning and #whatsappwonderbox @anandmahindra pic.twitter.com/K1052E4k01
— Raman Shekhar (@raman__shekhar) April 28, 2019