NRI-NRT

గుంటూరు పేదల ఆకలి తీర్చుతున్న నాట్స్

NATS Helping Poor People In Guntur During COVID19 LockDown

కరోనా నేపథ్యంలో గుంటూరు నగరం పూర్తిగా రెడ్ జోన్‌లో ఉండటంతో స్థానిక నిరుపేదలకు నాట్స్ ఆహారాన్ని అందజేస్తోంది. కిట్స్ కాలేజీ ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు,రెడ్‌క్రాస్ సోసైటీ సభ్యులు, శ్రీవన అన్నదాన సంఘానికి చెందిన అనుమలశెట్టి మల్లికార్జున, చైతన్యలతో పాటు ప్రొఫెసర్ ఆతుకూరి రాఘవ, సీతారాంల సహాకారంతో నాట్స్ పేదలకు ఉచితంగా ఆహార పొట్లాలఅను మూడురోజుల పాటు అందిస్తోందని అధ్యక్షుడు మంచికలపూడి శ్రీనివాస్ తెలిపారు.
NATS Helping Poor People In Guntur During COVID19 LockDown
NATS Helping Poor People In Guntur During COVID19 LockDown