అనాథ శరణాలయాలు, వసతి గృహాల్లోని బాలికలకు శానిటరీ న్యాప్కిన్లు ఉచితంగా అందించాలని మంత్రి సత్యవతి రాథోడ్‌కు బాలల హక్కుల సంఘం విజ్ఞప్తి చేసింది. తెలంగాణలోని ప్రభుత్వ, ఎన్జీవోల ఆధ్వర్యంలో నడిచే 431 అనాథాశ్రమాలు, ఇతర సర్కారీ వసతి గృహాల్లో అత్యధిక శాతం బాలికలే ఉన్నారని తెలిపారు.
బాలికలకు న్యాప్కిన్లు అందజేయండి
Related tags :