అమెరికా అధికారికంగా అనుమతులు ఇచ్చింది. కరోనా నుంచి రోగులను రక్షించేందుకు అనేక ఔషధాల్ని పరీక్షిస్తున్న క్రమంలో రెమ్డెసివిర్ మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో అక్కడి ఔషధ నియంత్రణ సంస్థ ‘ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’(ఎఫ్డీఏ) ఈ డ్రగ్ ‘అత్యవసర వినియోగ అనుమతి’(ఈయూఏ)కి అంగీకరించింది.
అమెరికాలో అధికారికంగా కోవిడ్ మందు
Related tags :