NRI-NRT

ఉత్తర అమెరికాలో తెలుగు విద్యార్థులకు వైకాపా సాయం

AP Govt Special Representative Pandugayala Ratnakar Helps Telugu Students In North America

ఉత్తర అమెరికాలొ ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ ఆధ్వర్యంలో ఎన్నారై వైకాపా శ్రేణులు కెనడా, అమెరికా దేశాల్లో కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న తెలుగు విద్యార్థులకు నిత్యావసర సరుకులతో పాటు ఆర్థిక సాయాన్ని అందజేశారు. వై.ఎస్.జగన్ స్ఫూర్తితో ఆయా విద్యార్థులకు ప్రతి ఒక్కరికి $100 అందజేసినట్లు రత్నాకర్ తెలిపారు.