NRI-NRT

ఉత్తర కరోలీనాలో ఆటా బోర్డు సమావేశం

ATA 2019 Board Meeting In Raleigh NC

అమెరికా తెలుగు సంఘం(ఆటా) కార్యవర్గ సమావేశం ఉత్తర కరోలీనాలోని రాలేలో ప్రారంభమయింది. ఈ సమావేశానికి ఆటా అధ్యక్షుడు భీంరెడ్డి పరమేష్, మాజీ అధ్యక్షుడు ఆసిరెడ్డి కరుణాకర్, తదుపరి అధ్యక్షుడు బూజాల భువనేష్ తదితరులు హాజరయ్యారు.