మిహీక బజాజ్. పక్కా హైదరాబాదీ! ఒక మూడు సంవత్సరాల కింద వరకు తల్లి బంటీ బజాజ్ కి వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ లో సహాయం చేసేది…ఆ తరువాత 2017 ద్వితీయార్థంలో సొంతగా డ్యూ డ్రాప్స్ అనే ఒక ఇంటీరియర్ డిజైన్ సంస్థను ప్రారంభించింది. ఇప్పుడు వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ తో పాటుగా ఈ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ బాధ్యతలు కూడా నిర్వహిస్తోంది.
దగ్గుబాటి వారి కోడలు
Related tags :