శ్రీశైలం అటవీప్రాంతమైన మర్రిపాలెం, చింతల గ్రామాలకు చెందిన గిరిజనులకు తానా ఫౌండేషన్-ఇస్కాన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా నేపథ్యంలో గిరిజనులు జీవితాలు కూడా ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అన్నదాన కార్యక్రమానికి తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్ సహాయం అందించారు.
నల్లమల గిరిజనులకు తానా సాయం
Related tags :