* నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న చిత్ర ప్రముఖులు వీరే:
-సుద్దాల అశోక్ తేజ
-సోనాల్ చౌహాన్
-జేమ్స్ బాండ్ గా ప్రసిద్ది చెందిన పియర్స్ బ్రాన్సన్
-ఫిలింఫేర్ అవార్డు గ్రహీత విక్కీ కౌషల్
-చలనచిత్ర, టీవీ నటి చాయా సింగ్
* కరోనా మహమ్మారి మానవ జీవితాలను ఎలా ప్రభావితం చేసిందన్న అంశం ఆధారంగా ‘కరోనా నో కహెర్’ అనే పేరుతో సినిమాను తెరకేక్కిస్తున్నారు
* ఆన్ లైన్ లో కొత్త చిత్రాల సందడి ప్రారంభ అయ్యింది. దీనితో థియేటర్ యజమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు
* “నా దృష్టిలో నాతో నటించిన కథానాయకులందరూ ప్రతిభావంతులే” అని పూజా హెగ్డే ప్రకటించింది
* ఈ వేసవిలో నిర్మాణం పూర్తయిన 15 చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కొందరు నిర్మాతలు ఆన్ లైన్ లో విడుదలకు ప్రయత్నాలు చేస్తుండగా మరికొందరు థియేటర్లలోనే విడుదల చేస్తామని ఆంక్షలు ఎత్తివేత కోసం ఎదురు చూస్తున్నారు
* ప్రముఖ దర్శకుడు దుర్గా నాగేశ్వరరావు వర్ధంతి నేడు
* ఆస్కార్ తోలి వేడుకలు 1929 మే 16న(నేడు) లాస్ ఏంజల్స్ లోని హాలీవుడ్ రూసవేల్ట్ హోటల్లో జరిగాయి
* తెలుగులో సంచలనం సృష్టించిన ‘జీవన జ్యోతి’ 1975 మే 16 న విడుదలయ్యింది.
నేటి సంక్షిప్త సినిమా వార్తలు-05/16
Related tags :