* తూ.గ. జిల్లా రాజోలు తూర్పుపాలెం గ్రామంలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుండి గ్యాస్ లీకేజ్ . వెంటనే స్పందించి ఓఎన్జీసీ అధికారులు లీకేజీని అరికట్టారు
* చెన్నై నుండి కోల్కతాకు వలస కూలీలను తీసుకెళ్తున్న ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురై ఒకరు మృతి చెందారు
* జమూ కాశ్మీర్ లో శనివారం కొండ చరియలు విరిగి ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు
* ఖమ్మం సీతాపురం గ్రామం వద్ద జాతీయ రహదారి పై నిద్రమత్తు వల్ల ఎదురెదురుగా వెళ్తున్న రెండు లారీలు డీకొని ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు
* అనంతపురం జిల్లాలోని హిందూపురంలో రైల్వే ఉద్యోగిని పై కానిస్టేబుల్ అత్యాచారానికి పార్పడ్డాడు
* అనంతపురం ఉరవకొండ నియోజక వర్గంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన, గాయపడిన 41 కుటుంబాలకు వైస్సార్ భీమా పథకం కింద రూ.77.15 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది
* ప.గో. జిల్లా జీలుగుమిల్లి మండలం సరిహద్దులో ఎక్సైజ్ పోలీసుల తనిఖీలో తెలంగాణా రాష్ట్రం నుండి అడ్డ దారులలో తరలిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు
* చిత్తూరు జిల్లా మహాదేవ మంగళంలో పిడుగు పడి వ్యక్తి సజీవదహనం
దారుణానికి ఒడిగట్టిన కానిస్టేబుల్:నేరవార్తలు-05/17
Related tags :