తీవ్రమైన గుండె, రక్తనాళాల వ్యాధులకు కొవిడ్-19 కారణమవుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గుండె వైఫల్యం, గుండెపోటు, రక్తం గడ్డకట్టేందుకు ఇది దోహదం చేస్తోందిన వెల్లడించారు. కరోనా వైరస్ కోసం ఉపయోగిస్తున్న మందులు హృదయజనిత రోగాల మందులతో చర్యలు జరిపే ప్రమాదం ఉందని అమెరికాలోని వర్జీనియా విశ్వవిద్యాలయం పరిశోధకులు అంటున్నారు.
కోవిద్-19తో రక్తనాళ వ్యాధులు
Related tags :