నాసిరకం ఆహారంపై శ్రీకాకుళం నుంచి వచ్చిన వలసదారులు ఆందోళన సంఘటనపై తెదేపా నేత చంద్రబాబు స్పందించారు.
క్వారంటైన్లో ఉన్నవారికి నాణ్యమైన ఆహారం అందించటం ప్రభుత్వ కనీస బాధ్యత అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఏపీలో మాత్రమే జరుగుతున్న అనేక ఘటనల్లో ఇదీ ఒక ఉదాహరణ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.