Editorials

మౌనమే మంచి చేస్తుంది

The power of silence - Telugu editorials

మౌనంగా ఉండాల్సిన సందర్భాలు…✍️

? మీకు అన్ని వాస్తవాలు తెలియనప్పుడుప్పడు..

? మీ మాటలకు మీరే సిగ్గుపడే సందర్భాలు వచ్చే సమయంలో..

? అత్యంత కోపంలో ఉన్నప్పుడు..

? మీకు తెలిసిన లేదా విన్న విషయాన్ని ధృవీకరించనప్పుడు..

? మీ మాటలు బలహీనమైన వ్యక్తులను బాధపెట్టేలా ఉంటే..

? అవతలి వ్యక్తుల మాటలను వినే సమయం వచ్చినప్పుడు.

? మీరు విలువైన, పవిత్రమైన వస్తువులను గురించి తెలుసుకునెట్టప్పుడు..

? పాపాలు, విధి ప్రతాపం గురించి హాస్యం చేసే సమయంలో..

? మీ మాటలు తప్పు అర్థాలను తెలియజేసే అవకాశం ఉన్నప్పుడు..

? సమస్య, ఆ సమయం మీకు సంబందించిన వ్యవహారం కాకపోతే..

? మీరు చెప్పడానికి ప్రయత్నించే విషయం పూర్తిగా అసత్యం అయినట్టాయితే..

? మీ మాటలు ఇతరుల కీర్తి, గౌరవాన్ని దెబ్బతీసేలా ఉంటే..

? మీ మాటలు స్నేహాన్ని, బంధాలను విడిపోయే విధంగా ఉన్నపుడు..

? మీరు కష్టతరమైన లేదా క్లిష్టమైన అనుభూతి చెందుతున్నప్పుడు..

? మీరు గట్టిగా అరుస్తూ చెప్పవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు..

? మీ మాటలు పేలవమైనవిగా ఉండి విశ్వసనీయత లేదా మీ స్నేహితులు మరియు కుటుంబంపై పరోక్ష నష్టం కలిగించే పరిస్థితి వచ్చేలా ఉంటే..

? మీరు అన్న మాటలను తరువాత సిగ్గుపడే పరిస్థితి వస్తే..

? చెప్పిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఎక్కువ చెప్పవలసివస్తే..

? దుష్టులను పొగడాల్సిన సందర్భం వచ్చినప్పుడు..

? మీరు పని చేస్తున్నప్పుడు బదులుగా అనవసర ప్రసంగాలు చేయాల్సివస్తే..

1×1 gif42 B? ఎవరైతే నోటిని, మాటలను, నాలుకను అదుపులో పెట్టుకుంటారో వారు సమస్యలకు, చిక్కులకు దూరంగా ప్రశాంతంగా ఉంటారు.

? ఏమీ తెలియనప్పుడు మౌనంగా ఉండాలి. అలాగే అన్నీ తెలిసినప్పుడు కూడా..: