పాకిస్థాన్‌లో శిక్షణ పొంది గూఢచర్యం కోసం వచ్చిన పావురాన్ని జమ్ముకశ్మీర్‌లో కథువా జిల్లా హీరానగర్ సెక్టార్ మన్యారి గ్రామంలో స్థానికులు పట్టుకునిఅధికారులకు అప్పగించారు. దాంతోపాటు ‘కలర్ కోడెడ్’ మెసేజ్ కూడా ఉంది. ఈ మెసేజ్‌ను డీ కొడ్ చేసేందుకు భద్రతా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.
ఈ పావురం పాకిస్థానీ గూఢచారి
Related tags :