నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సెల్ఫీ వీడియో సంచలనం సృష్టించింది.
‘‘ఇళ్ల పట్టాల మంజూరుకు డబ్బు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి.
ఈ విషయాన్ని కలెక్టర్ ముత్యాలరాజు దృష్టికి తీసుకు వెళ్లాను.
ఇలాంటి ఫిర్యాదులు తీసుకోవడానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నాం.
లబ్దిదారులు ఎవరికైనా డబ్బులు ఇచ్చినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం.
డబ్బు తిరిగి లబ్దిదారులకు ఇప్పించి, ఇంటి స్థలం కూడా ఇస్తాం’’ అని వ్యాఖ్యానించారు.